FaithWalk
← Back to Library

#8సర్వశక్తుని స్తోత్రగానము

Author: UnknownComposer/Ragam: బిలహరి (ఛాయ: యేసునాథ కథా సుధారస)Category: దైవారాధన — దైవస్తుతి
ప
సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెద రజిల్లెను ॥సర్వ॥
1.
ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను బాడరే వదన వీక్షాన్వయించి దేవుని వందనముతో వేడరే ॥సర్వ॥