#767మార్గం సత్యం జీవం నీవే ఆది ఆధారం అంతం నీవే
Author: UnknownCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
మార్గం సత్యం జీవం నీవే
ఆది ఆధారం అంతం నీవే
1.
భాగ్యం నీవే భారం
నీవే భారం నీవే భాష్యం నీవే
వాక్యం నీవే వసంతం
నీవే
విజయం నీవే విమోచన
నీవే ||మార్గం||
2.
పాలన నీవే పోషణ
నీవే
ప్రబలం నీве ప్రసాదం
నీве
ప్రార్థన నీవే ఫలితం
నీве
పునీతం నీవే ప్రకాశం
నీవే ||మార్గం||
3.
శరణం నీవే శ్రావ్యం
నీవే సహనం నీవే స్వాంతన నీవే సదనం నీవే సఫలం నీవే
సకలం నీవే సర్వం
నీవే ||మార్గం||