FaithWalk
← Back to Library

#768ఎల్లకాలములో

Author: UnknownCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
ఎల్లకాలములో – ఎల్లవేళల్లో దేవా నిన్ను నే – స్తుతింతు తండ్రియు నీవే – తల్లియు నీవే, బంధువు నీవే నిన్ను నే స్మరింతు ఆదియు నీవే – అంతము నీవే జ్యోతియు నీవే నిన్ను నే కీర్తింతు కష్టములోనూ నష్టములోనూ దుఃఖములోనూ నిన్ను నే సేవింతు