FaithWalk
Font size:
758

రానిమ్ము దైవ రాజ్యం

Raanimmu Daiva Raajyan

రానిమ్ము దైవరాజ్యం భువిలోన యేసునాథా నీ శాంతి సాధనముగా మార్చుమా నన్ను నీ చేతిలో ॥రానిమ్ము॥


బిషప్ దైవాశీర్వాదం గోవాడ

Bishap Daivaasheervaadan Goavaada

పల్లవి

రానిమ్ము దైవరాజ్యం భువిలోన యేసునాథా నీ శాంతి సాధనముగా మార్చుమా నన్ను నీ చేతిలో ||రానిమ్ము||

చరణం 1

నీ నీతి రాజ్యపు అవధులలో కన్నీ టి ఊటలు ప్రవహింప నీకు నీ నీతి న్యాయం పాలించగ నిరతం నీ శాంతి రాజ్యం ఈనాడే మాకిడుమా

చరణం 2

అకాల చావులు కాన రానీకు ఆకలి కేకలు వినరానీకు దైవ మానవ ధర్మం వసించ నిరతం నీ ప్రేమ రాజ్యం ఈ నాడే మాకిడుమా

చరణం 3

యువతీ యువకుల నిరాశలు నిట్టూర్పు నిస్పృహ రానీకు ఆదరి విముక్తి స్వప్నం ఫలించును నిరతం పావన రాజ్యం ఈ నాడే మాకిడుమా