#757ఆత్మనొసగుమయ్యా పావనాత్మ నొసగుమయ్యా శుద్ధాత్మ దేవా – శుభముల దాత ఉజ్జీవ మీయుమయ్యా ||ఆత్మ||
Author: బిషప్ దైవాశీర్వాదం గోవాడCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
ఆత్మనొసగుమయా పావనాత్మ నొసగుమయా శుద్ధాత్మ దేవా – శుభముల
దాత
ఉజ్జీవ మీయుమయా ||ఆత్మ||
1.
సీయోను గిరిపైన – ఉన్నత
గృహమందు ||2|| నీ ఆత్మ వరముల నొందిన శిష్యుల
అనుభవ మీయుమయా ||ఆత్మ||
2.
యొర్దాను తీరమున –
పావుర రూపమున ||2|| నీ సుతుడేసుకు – ప్రభవించితివే
ఆ యాత్మ నొసగుమయా ||ఆత్మ||
3.
జీవన యాత్రలో ఎన్నెన్ని
అవధులున్నా ||2||
4.
పునరుత్థాన శక్తితో నింపి నవజీవ
మీయుమయా ||ఆత్మ||
5.
ఈ మా సంఘములో – ఐక్య
త సమకూర్చి
పరిశుద్ధాత్మ – శక్తితో నింపి –
పావన పరచుమయా ||ఆత్మ||