#754ఓ నీతి సూర్యుడా క్రీస్తేసు నాథుడా నీ దివ
Author: UnknownCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
ఓ నీతి సూర్యుడా క్రీస్తేసు
నాథుడా
నీ దివ్య కాంతిని నాలో నుదయింప జేయుమా,
ప్రభూ నన్ను వెలిగించుమా ||
1.
''నేనే లోకానికి – వెలుగై యున్నాను—— నని
''మీరు లోకానికి – వెలుగై యుండాలి—— లని
ఆదేశించినావు గాన – నాలో నుదయింపజేయుమా,
ప్రభూ నన్ను వెలిగించుమా ||