FaithWalk
← Back to Library

#733'Jesus the very Thought of Thee'

Author: అనువాదం: ఎ.ఎం. పామర్Translator: ఎ.ఎం. పామర్Category: రెండవ అనుబంధము
ప
'Jesus the very Thought of Thee'
1.
యేసు ప్రభో నా ప్రాణమా స్వామిన్ జూడగా విశేష మాధుర్యంబును వేగంబె బొందుదున్
2.
నీ సన్నిధాన ప్రాప్తుముల్ భాసిల్లు రీతిగా నే జూడ నాదు జీవము నిశ్చింతన్ బొందుగా
3.
ఏ రీతిన నీదు ప్రేమను వర్ణింప సాధ్యమా నీ ప్రేమలోనే నేరెదన్ కృపాబ్ది సూర్యుడా
4.
యేసు మా ప్రేమ శైలమా మర్యార్యంబ సూనుడా వాసిగ నీకే చెల్లును వేలాది స్తోత్రముల్