#734'I am not worthy Holy Lord'
Author: అనువాదం: ఎ.ఎం. పామర్Translator: ఎ.ఎం. పామర్Category: రెండవ అనుబంధము
ప
'I am not worthy Holy Lord'
1.
నే పాత్రుడంచు కోరను నీ పాద సన్నిధి నీ దివ్య వాక్కే మాత్రము
నా కాంక్ష యేసువా
2.
పాపిష్ఠి నాదు యాత్మను
కాపాడి తీర్చుమా నా పాపమున్ క్షమించుచు నీ
చెంత చేర్చుమా
3.
నేనర్హుడంచు నీ దరిన్ గానంగా నుందునా?
శుద్ధీకరించు రక్తమున్ సిద్ధించు పాపికి
4.
యేసూ నీ రక్త ధారలు
భాసిల్లుచుండగా వేసారి నాదు దీక్షయే సుఖ
క్షమ రీతిగా