FaithWalk
Font size:
717

యెరూషలేము, యెరూషలేము

Yerooshalaemu, Yerooshalaemu

యెరూషలేము


ఆచార్య R.R.K. మూర్తి

Aachaarya R. R. K. Murthy

పల్లవి

యెరూషలేము – యెరూషలేము – గుమ్మములు – ఆధ్యాత్మిక మర్మములు యేసు రాజు వరములు – అందలి వివరములు ||యెరూష||

చరణం 1

గొర్రెల గుమ్మము – మత్స్యపు గుమ్మము – పాత గుమ్మము – లోయ గుమ్మము

చరణం 2

తూర్పు గుమ్మము – కారాగారపు గుమ్మము ఇవిగో చూడండి

చరణం 3

ఎఫ్రాయిము గుమ్మము – మిఫ్కాదు గుమ్మము – నెహెమ్యా ఆ గుమ్మములను మరమ్మత్తు చేసెను

చరణం 4

పెంట గుమ్మము – ద్వార గుమ్మము – నీటి గుమ్మము – గుర్రపు గుమ్మము గుమ్మములన్నిటి భావము నెమ్మదితో తలపోయండి – గుమ్మములారా యేసునకు – కోరి స్వాగతమియ్యండి