FaithWalk
← Back to Library

#718కరుణానిలయ నా ఆశలలో

Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
కరుణానయనాలలో – అరుణకిరణాలు నా యేసు చూపులు – నవజీవ కణాలు
1.
యేసు అడుగులిడిన చోటు పుణ్యయాత్రా స్థలము – యేసు లేని లోటు ఎటుల పూరించగలము ||కరుణా||
2.
యేసు రుధిర ధారలలో – దివ్యాతి దివ్య శక్తి కలదు – యేసు రాకడతోనే శ్రమలకై సెలవు ||కరుణా||
3.
ప్రభు యేసు స్వరతరంగాలు – పాడినవి విజయ గీతములు – పరమపురి దరి చేరువారు – పయనమై యున్నారు ||కరుణా||