FaithWalk
← Back to Library

#710దేవా నా దేవా

Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను రక్షింపవు – నా మొరను వినవెల ||దేవా||
1.
బదులేల చెప్పవు – అది బాధలో ఉన్నాను – మానవుడనే – కాదు దేవా దేవా – నా దేవా మంటి పురుగును దేవా ||దేవా||
2.
ప్రజలెల్ల నన్ను చూసి – పరిహాస మాడెదరు – నాకు దూరము కాకు దేవా – నా దేవా – నన్ను విడువకుమా దేవా ||దేవా||
3.
బాషాను వృషభము బలమైన సింహాలు – వన్య మృగములు నన్ను వెంటాడె దేవా – నా దేవా నన్ను విడువకుమా దేవా ||దేవా||