FaithWalk
← Back to Library

#709తూర్పు నుంచి పడమర

Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
తూర్పు నుంచి పడమర – ఉత్తర దక్షిణ దిశలు యేసు రాజు పరిమళ సువాసనలు గుబాళించెను ||తూర్పు||
1.
మహిమ ఘనత శక్తులెల్ల మహారాజు యేసు వశము యేసు నందే... కృపా పుష్పరాసుల వసంత శోభ..... ||తూర్పు||
2.
హల్లెలూయా పాటలకు... ఉల్లము రంజ్జిల్లి పొంగును రారె యేసుని రక్షణ కోరే .. భూ ప్రజలారా .. ||తూర్పు||