#695సిలువ చెంత చేరినాడు కల్మషములను కడిగి వేయ
Author: UnknownComposer/Ragam: పరిశుద్ధుల విందుల చేర – పాపుల గతిని పరికించితివా – పాతాళంబె వారి యంతముCategory: రెండవ అనుబంధము
ప
సిలువ చెంత చేరినాడు కలుషములను కడిగి వేయు – పౌలు
వలెను సీల వలెను సిద్ధపడిన – భక్తులు చూసి
1.
కొండలాంటి బండలాంటి మొండి హృదయములను
మండించు – పండయున్న పాపులనైనా – పిలచుచుండె పరము చేర ||సిలువ||
2.
వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె
తొంభై తొమ్మిది గొర్రెల విడిచి – ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ||
3.
తప్పి పోయిన కుమారుడు – తండ్రిని విడిచి తరలిపోయె
తప్పు – తెలిసి తిరిగిరాగ తండ్రియతని చేర్చుకొనియె ||సిలువ||
4.
పాపిరావ పాపము విడిచి