FaithWalk
← Back to Library

#678ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నా హృ

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ప్రియయేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం ముదమార వసించు నా – హృదయాంతరంగమున
1.
నీ రక్త ప్రభావమున – నా రోత హృదయంబును పరిశుద్ధపరచుము తండ్రి – ప్రతిపాపమును కడిగి ||ప్రియ||
2.
అజాగరూకుడనైతిని – నిజ ఆశ్రయము విడిచి కరుణారసముతో నాకై – కనిపెట్టితివి తండ్రి ||ప్రియ||
3.
వికసించె విశ్వాసంబు – వాక్యంబును చదువగనే చేరితి నీదు దారి – కోరి నడిపించుము ||ప్రియ||