FaithWalk
← Back to Library

#67How Great Thou Art

Author: కార్ల్ బోబెర్గ్ (అనువాదం: ఎ. నేస్మిత్)Translator: ఎ. నేస్మిత్)Category: సాయంతనారాధన
ప
ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షకా! నమస్కరింతు నిన్ మారనియా మహాదేవా ||
1.
శాశ్వతుడా! విస్మయమొంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా నీ స్వరం విందును ఉరుములయందు యేసు ప్రభు నిన్నారాధింతును.
2.
వృక్షంబులందున, అడవులలోనే పక్షుల పాటలాలకింతును ఆకాశ పర్వతంబుల నుండి తక్షణమందు ఆకులటో నీ మహిమ గందును.
3.
మహాదేవా! నీయేక పుత్రుండలిన్ నా హేయపాపముల్ భరించి, నా సహాయుడై తా మరణించె నంచు ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్.
4.
క్రీస్తు విజయార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా నే స్థిరతుష్టితో సాష్టాంగపడి నీ స్తుతి చేతునో మహాదేవా.