#655దయచేయుము పాపక్షమా - దయచేయుము పాప క్షమా -
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
దయచేయుము పాపక్షమా – దయచేయుము పాపక్షమా –
యేసుని రక్తము – రక్తము వలనే ||దయచేయుము||
1.
తుడువుము పాపపు రాగములు – తుడువుము పాపపు రాగములు ||యేసుని||
2.
అనుగ్రహించు జయము సదా – అనుగ్రహించు జయము సదా ||యేసుని||
3.
ఇమ్ము నిజసమాధానము – ఇమ్ము నిజసమాధానము ||యేసుని||
4.
పరమపురిని చేరనిమ్ము – పరమపురిని చేరనిమ్ము ||యేసుని||