FaithWalk
← Back to Library

#654తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు ..

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు.... దేవుడు.... యేసే దేవుడు ఆ....ఆ....ఆ....ఆ.... హల్లెలూయా – హల్లెలూయా – హల్లెలూయా – హల్లెలూయా
1.
భూమిని పుట్టించకమునుపు – లోకము పునాది లేనప్పుడు ||దేవుడు||
2.
సృష్టికి శిల్పకారుడు – జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు||
3.
తండ్రి కుమార ఆత్మయు – ఒక్కడై యున్న రూపము ||దేవుడు||