#652జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
జయ విజయమని పాడుదమా – జయ విజయుడగు యేసునకు
అపజయమెరుగని దేవునకు జయ స్తోత్రం స్తుతి చేయుదమా ||జయ||
1.
ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగిననూ
నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును ||జయ||
2.
మహాదయాళుడు యెహోవా నా పాపములన్నింటినీ కరుణించి
నా పాపములన్నింటినీ మన్నించి మలినము తొలగించును ||జయ||