#651జయ జయ యేసు జయ యేసు - జయ జయ క్రీస్తు జయ క
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
జయ జయ యేసు జయయేసు – జయజయ క్రీస్తు జయక్రీస్తు
జయజయరాజా జయరాజా – జయజయ స్తోత్రం జయస్తోత్రం ||జయ||
1.
మరణము గెల్చిన జయయేసు – మరణము ఓడెను జయయేసు
పరమ బలమొసగు జయయేసు – సమాధి ఓడెను జయయేసు ||జయ||
2.
సమాధి గెల్చిన జయయేసు – సమాధి ఓడెను జయయేసు
క్షమించుము నన్ను జయయేసు – అమరమూర్తి జయయేసు ||జయ||
3.
సాతాను గెల్చిన జయయేసు – సాతాను ఓడెను జయయేసు
పాతాళము జయించిన జయయేసు – దాతవు నీవే జయయేసు ||జయ||
4.
బండను గెల్చిన జయయేసు – బండయు ఓడెను జయయేసు
బండలు తీయుము జయయేసు – అండకు ఓడెను జయయేసు ||జయ||
5.
ముద్రను గెల్చిన జయయేసు – ముద్రయు ఓడెను జయయేసు
ముద్రలు చీల్చుము జయయేసు – ముద్రించుము నన్ను జయయేసు ||జయ||
6.
కావలి గెల్చిన జయయేసు – కావలి ఓడెను జయయేసు
సేవలో బలమును జయయేసు – జీవము నీవే జయయేసు ||జయ||
7.
దయ్యాల గెల్చిన జయయేసు – దయ్యాలు ఓడెను జయయేసు
కాయము కలిగిన జయయేసు – అయ్యో నీవే జయయేసు ||జయ||