FaithWalk
← Back to Library

#647కృపామయుడా నీలోన

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
కృపామయుడా నీలోనే (2) నివసింపజేసినందు నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో
1.
ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున ||కృపా||
2.
చీకటి నుండి వెలుగులోనికి – నన్ను పిలిచిన తేజోమయుడా రాజవంశములో – యాజకత్వము చేసెదను ||కృపా||
3.
నీలో నిలిచి ఆత్మ ఫలములు – ఫలించుట కొరకు నా పైన నిండుగా – ఆత్మ వర్షము క్రుమ్మరించు ||కృపా||
4.
ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు నీ కృప నన్ను వీడక – శాశ్వత కృపగా మార్చెను ||కృపా||