←అన్ని కీర్తనలు · All SongsHymn #623 of 763
Font size:
623
క్రీస్తు సిలువ నాకు గొప్ప
Kreestu Siluva Naaku Goppa
In the Cross of Christ I Glory
జాన్ బౌరింగ్
Jaan Bauring
చరణం 1
క్రీస్తు సిలువ నాకు గొప్ప నేనుతింపుదు భీతియైన కలిగినను సచ్చరిత్రు కాంతి యొప్ప సిలువ రూపమొందునైన దాని బట్టి యుండును సంతోషింప చేయునన్ను.
నాకు నే విచారమైన యౌను, మోక్ష సూర్యుడైన కాంతి నాదు త్రోవ బుట్టగా సిలువనుండి కలుగు శాంతి దాని నింపు చేయుగాక.
లాభ, లోభ, మోఘ, బాగు శుద్ధి యౌను సిలువ చే సంతోషంబు శాంతి జాగూ లేక కలుగునప్పుడే, ఆమెన్.