FaithWalk
← Back to Library

#622Praise to the Lord, the Almighty

Author: జె. నియాండర్Category: క్రైస్తవ కుటుంబము
1.
ప్రియమైనట్టి నా యాత్మ – స్తోత్రంబు చెల్లింపు మహిక శక్తులుగల నా రేని – మన్నింపు కూడుడిటు వీణెల గానమున – సన్నుతులు ఒసంగ రండి. సర్వము వింతగ పాలన చేయుచు నిన్ను గరుడ విహగ పక్షము లందిడి మిన్ను – నొరయగా నడిపించి సుఖముగా నిత్యంబు గాచిన ప్రభు నుతింపు. ఎంతొ చమత్కృతిగా నా యాత్మను సృజించి క్షేమమారోగ్యము నొసగగ నడిపించి కష్టములలో బ్రోచిన ప్రభు నుతింపు. అందరు గాంచెడిలాగు నీ స్థితి దీవించి యాకాశమందున నుండి కృపను గురిపించి ప్రేమతో నిచ్చు నా తండ్రి ఎవ్వడో శక్తుడౌ నా ప్రభు నుతింపు సకలాంతఃకరణంబులతోడ నుతింపు ఆయన నామ ప్రసిద్ధి కీర్తింపు వెలుగులో నా బ్రహ్మ సంతతితో ప్రభు నుతింపుమామేన్.