FaithWalk
← Back to Library

#624Come Holy Spirit, God and Lord

Author: మార్టిన్ లూథర్Category: క్రైస్తవ కుటుంబము
1.
దేవుండవైన యాత్మ! రాణి వాని నీవు ప్రీతిగా నీ సత్కృపావరంబు నీ నీ ప్రేమ గుమ్మరింపుము. సమస్త భోజనంబులు సద్వేద విశ్వాసంబున నీ దివ్య వాక్య కాంతితో నిత్యంబు వారి బిలుతువు. దేవా! విశుద్ధ తేజమా! జీవంపు వాక్యమిమ్మయ్య మా తండ్రియంచు బిలువను మా దేవు దెల్పి నేర్పుము. దుర్బోధ చేయువారిని దూరంబునందునుంచుమీ మా యేసు క్రీస్తుడొక్కడే ఓదార్పు బోధకుండ నెడు. ఓ దివ్య ప్రేమ! యూటలా మోదంబుతోడ మమ్ముల నీ దైవ సేవ చేయు నీ నాథుండు!! హింస లోరతిని జీవించి యున్న చచ్చినను జీవాత్మ ముక్తి పొందగను మా కిమ్ము నీ బలంబును నమ్మిక గట్టి బరచుము, ఆమెన్.