FaithWalk
← Back to Library

#615ముగింపు స్తుతి

Author: మొలతాటి విద్యానందముComposer/Ragam: భీంప్లాస్Category: క్రైస్తవ కుటుంబము
ప
మా దేవునకును స్తోత్రములు – మహిమయు జ్ఞానము నామీదను మాదు కృతజ్ఞతగల స్తుతియు – నమ్మిక ఘనత శక్తియు బలమును యుగయుగములకును కలుగునుగాక || ఆమేన్ ||