← Back to Library#616Lord! Dismiss Us with Thy BlessingAuthor: జాన్ ఫాసెట్Category: క్రైస్తవ కుటుంబముA-AA+Dark ModeFullscreenCopyPrintShare1.కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము.