FaithWalk
← Back to Library

#607God Be with You Till We Meet Again

Author: జెరిమియా ఇ. రేంకిన్Category: క్రైస్తవ కుటుంబము
1.
ముందు కందరును జేరెను ఎందు బోయినను గాపాడి తొందరల మేమి రాక బంధువుడేసు నిన్ను గావుతన్. ||యేసుని సన్నిధి నేకమై గూడుదాక దాసుని నీతిని దైవ పిత నిన్ను గావుతన్||
2.
ఱెక్క నీడ నిన్ను జేర్చుచు మిక్కుటంపు ప్రేమ చూపి చిక్కులాప తండ్రివలె మక్కువతో ప్రభుండు గావుతన్. నాడు నాడాహారమిచ్చుచు వేడుకగా కౌగిట జేర్చి కీడులందు నిన్ను గాంచి లేడు నిన్ను బ్రోచి కావుతన్. చావు యొక్క భీతిలేకను జీవమార్గమందు తోడై రేవు జేరుదాక బ్రోచి పావనుండు నిన్ను గావునన్.