FaithWalk
← Back to Library

#606Blest Be the Tie That Binds

Author: జాన్ ఫాసెట్– అనువాదం: ఎ. బి. మాసిలామణిTranslator: ఎ. బి. మాసిలామణిCategory: క్రైస్తవ కుటుంబము
1.
స్నేహంపు బంధమా శుభంబు నొందుమా సత్ క్రైస్తవ సహవాసము స్వర్గంబును బోలును. ప్రభు పాదముల ప్రార్థించి కొలువుము భయ, నిరీక్షణాశలు ప్రార్థన లొక్కటే. ఒండొరుల బాధలన్ ఓదార్పు నొందుము ఒలికెడి కన్నీటితో నొప్పుమా స్నేహము. వియోగ కాలము విచారమైనను వీలు మరల కూడుట విజయ మైత్రితోడను.