#55Day is dying in the west
Author: మేరీ లాత్ బరీ (అనువాదం: ఒంగోలు దావీదు)Translator: ఒంగోలు దావీదు)Category: సాయంతనారాధన
ప
â◊√^Œú, â◊√^Œú, â◊√^Œú (పరిశుద్ధ, పరిశుద్ధ, పరిశుద్ధ)
సర్వేశ్వరుడా, భూమ్యాకాశములు
మమ్ము చేర్చుకొమ్ము నీ సన్నిధిని
స్తోత్రం నీకు.
1.
ప్రొద్దు గ్రుంకుచున్నది
నీ విచిత్ర జ్యోతులు
ఆకాశంబు దివ్వెలు
వెలిగించుచుండగాను మా
లోకమున్ వెలిగింపను గాక
ఈవు ఒసగు నీ కృప
వసంత నిత్యోదయం.
2.
జీవితాంతమందున సద్గతి
నొందుచున్న నీ దివ్య
వాక్యమును మా మదిని నిలిపి
స్తుతియించుడి.
3.
నిన్ను గోరువారము అందరము
నీ దరి చేరి నుతియింతుము
నిన్ను సర్వోన్నతా.