←అన్ని కీర్తనలు · All SongsHymn #540 of 763
Font size:
540
దేవ కావవే
Daeva Kaavavae
సాయంకాల ప్రార్థన
Unknown
పల్లవి
దేవ కావవే – రాత్రి మమ్ములను – నీవు నేడు కాచినావు – నీకు స్తోత్రము ||దేవ||
చరణం 1
ఆపదలు మమ్మును – అంటకుండను – కాపుగాచి మంచి నిద్ర – కలుగ జేయుమీ ||దేవ||
చరణం 2
పండియుండగా – పాము తేళ్లును – గండములను దొలగజేసి – కాయుమో ప్రభో ||దేవ||
చరణం 3
దుస్స్వప్నములు – దొంగ భయమును – కష్టములను దొలగజేసి – కాయుమో ప్రభో ||దేవ||