FaithWalk
← Back to Library

#539ఉదయ ప్రార్థన

Author: UnknownCategory: క్రైస్తవ కుటుంబము
ప
దేవ కావవే – నేడు మమ్ములను – నీవు రాత్రి కాచినావు – నీకు స్తోత్రము ||దేవ||
1.
ఆపదలు మమ్మును – అంటకుండను – కావుమయ్య నేడు నీదు – కరుణ తోడను ||దేవ||
2.
నేటి కార్యంబుల్ – నేడు చేయగా – సూటియైన త్రోవ మాకు – చూపుమో ప్రభో ||దేవ||
3.
చెడ్డ కార్యంబుల్ – చేయకుండను – దొడ్డ బుద్ధి ఇచ్చి మమ్ము నుద్ధరించుము దేవా ||దేవ||