FaithWalk
← Back to Library

#487ఎక్కడికి యాత్రికులారా, వెళ్లుచున్నారు?

Author: (అనువాదం: బర్నార్డ్ లూకాస్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Whither pilgrims, are you going?Translator: బర్నార్డ్ లూకాస్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
పరదేశి, పుణ్యక్షేత్ర యాత్ర బోవుచున్నావా? నీకు లాభముండునా? యేసు నాజ్ఞ తలపోసి నిత్యానంద సువిశ్రాంతి మోక్ష మొందబోదును. యందునుండు లాభము. కొండ లెక్కి యేళ్లు దాటి జీవనది నీళ్లు ద్రావి మోక్షరాజ్యము జేరుదాక యేసుతో సదా వసింప ముందు బోవుచుందును. ముందు బోవుచుందును. ఒంటిగానూ బోవుదువే నాకు భయముండదా? యాత్ర చేయవచ్చునా? లేదు నాకు భయమేల? రమ్ము నాతోడ రమ్ము స్వామి నన్ను గాచును; యేసు నిన్ను రమ్మనెక్ మోక్ష రాజ్యము జేరుదాక మార్గాయాసమైన నేమి యేసు నాకు దోవచూప మాకు మోక్ష చిక్కు వేళ ముందు బోవుచుందును. సువిశ్రాంతి కలుగును.