FaithWalk
← Back to Library

#481లోక సౌఖ్య త్యజనము

Author: బేతాళ జాన్Composer/Ragam: పున్నాగCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
8. మంచు పోల్కె నన్ను జేయుటకొరకై – ముంచుమీ నీ రక్తాంబుధిలోన – బెంచుమీ నీ వాగ్సారము చే ॥ చాలును ॥
1.
9. చెడ్డ బిడ్డ నయ్య నేను – దొడ్డ రక్షకుండ వీవు – అడ్డులేక నన్ను బ్రోవు ॥ చాలును ॥