#475మంచి క్రైస్తవుల గుణములు
Author: నెమ్మది గలవార లెవరో ॥ వారే ॥Composer/Ragam: ఆనందభైరవిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
వారే మంచి క్రైస్తవులు గదా – ఈ లోకమందు – వారే మంచి క్రైస్తవులు
గదా జేరునట్లు చేయుడి. పరమార్థమైన క్రీస్తు –
సారవాక్య మనుభవించు – వారి దారి గోరి జేరి – భూరి సుఖము పడయునట్టి ॥ వారే ॥
1.
కపట వేష భాషలన్నిటిని – దొలంగ ద్రోసి – విపుల భక్తి నిపుణులగుచు
ను – లపితములు అసత్యములును – శపదములును లేక దేవ –
కృప మనంబులోన వెలిగి – యుపరి భాగ మరయునట్టి ॥ వారే ॥
2.
నమ్మకంబు సుస్థిరంబుగా – మనంబులోన – సమ్మతంబు కలిగి మెండుగా
– క్రమ్ముకొనిన శ్రమలయందు – సొమ్మసిల్లక ప్రభుని పా – దమ్ములందు
బుద్ధి నిలిపి