FaithWalk
← Back to Library

#455యేసు స్వామి నీకు నేను

Author: (అనువాదం: ఎం. జి. రామానుజాచార్యులు)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: All to Jesus I surrenderTranslator: ఎం. జి. రామానుజాచార్యులు)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసు స్వామి నీకు నేను ॥ నా సమస్తము నా సమస్తము నా సమస్తము నిత్తును నా సమస్తము నీ సన్నిధిలో వసించి నా సురక్షకా నీ హితుడనై ఆశతో సేవింతును నా సమస్తము ॥
1.
యేసుస్వామి నీకే నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే ॥
2.
నేను నీవాడను యేసు నీవును నావాడవు నీవు నేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము ॥
3.
నీకు నన్ను యేసు ప్రభు ఈయనేనే యెరిగి నీదు ప్రేమశక్తి నింపు నీదు దీవెనియ్యవే ॥
4.
యేసు నీదె నా సర్వాస్తి హాసు జ్వాలలన్ బొంది హాసు రక్షణానందమా హల్లెలూయా స్తోత్రము ॥