←అన్ని కీర్తనలు · All SongsHymn #454 of 763
Font size:
454
నేను నీవాడనై యుండ గోరెదన్ యేసు ప్రియ రక్షకా
Naenu Neevaadanai Yunda Goaredan Yesu Priya Rakshakaa
నేను నీవాడనై యుండ గోరెదన్
ఇంగ్లీష్ మూలం: I am Thine, O Lord, I have heard Thy voice · ఫ్రాన్సెస్ జేన్ వాన్ అల్ స్టైన్ (అనువాదం: జేకబ్ చేంబర్లేన్)
English moolam: I am Thine, O Lord, I have heard Thy voice · Frances Jane van Alstyne (Anuvadamu: Jacob Chamberlain)
పల్లవి
నేను నీవాడనై యుండ గోరెదన్ యేసు ప్రియ రక్షకా
నీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్ను జేర్చు నీదరిన్ ॥
చరణం 1
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా నీవు పడ్డ సిలువకున్ –
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా
గాయపడ్డ ప్రక్కకున్ ॥
చరణం 2
నన్ను బ్రతిష్ఠాపరచుము నాథా నీదు కృపవలననే
నాదు నాత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తంబు నాదగున్ ॥
చరణం 3
నీదు సన్నిధిలో నికను నుండ నెంత తుష్టి నాకు కగున్ –
స్నేహితుని మాటలాడెదన్ సర్వశక్తి ప్రభుతో ॥
చరణం 4
నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు
పరమందున దాని శ్రేష్ఠత నేను అనుభవించెదన్ ॥