FaithWalk
← Back to Library

#453నీ కొరకు నా ప్రాణమిచ్చితి

Author: ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: I gave my Life for TheeCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
సంపూర్ణ జీవము సంపత్తి నీకుగాన్ సంతప్తుడ నొందుచు చావును బొందితి నీకై చావును బొందితి నాకు కేమి చేయుదువు? నెమ్మరైన రాజ్యము నీ వొందులాగున నా నెత్రు కారుచు నా ప్రాణమిచ్చితి బ్రోచితి నాకే మిచ్చితివి? నా తండ్రి యింటిని నా సింహాసనమున్ నా గారవంబును నా వెల మాని నా వెల మాని వచ్చితి నీవేమిచ్చెదవు? యన్ని త్యజించితి నీ కేమి త్యజింతువు? నాశంబునుండి నన్ రక్షించుటకును లెక్కింప శక్యము కాని విచారమై నా శ్రమ లోర్చితి నీకై నే నోర్చునా? నా పాప మన్నింపున్ రక్షణ్య మార్గము అక్షయ భాగ్యము నాశించి తెచ్చితి నా కన్ని తెచ్చితి నీకేమి తెచ్చెదన్?