FaithWalk
← Back to Library

#452నీ కొరకు నా ప్రాణమిచ్చితిని

Author: ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Thy life was given for meCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
సమృద్ధి జీవము నీ వన్ని మానితివి సంపత్తి నాకుగా సంతప్తుడ నొందుచు చావును బొందితి నీకై చావొందితి నీకై యేమి చేయుదున్? నెమ్మరైన రాజ్యము నే నొందులాగున నీ నెత్రు కారుచు నీ ప్రాణ మిచ్చితి నా యాత్మ బ్రోచితి నీకేమి యిత్తును? నీ తండ్రి యింటిని నీ సింహాసనమున్ నీ గౌర వంబును మారాని బలీయమైన బాధలను పొందుచు సిలువపై చిందె రక్తము చివుకున బ్రోవను చింతల నీకై యోర్చితి చింతల నోర్చువాడా? నీ క్షమాపణమున్ రక్షణ మార్గమున్ అక్షయ భాగ్యమున్ ఆశించి తెచ్చితిన్ నీకై రక్షణ తెచ్చితి నాకేమి యిత్తువు?