#436నీదు సన్నిధానమందు
Author: హెలెన్ లక్ష్మి గోరె (అనువాదం: జేకబ్ చేంబర్లేన్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: In the secret of His PresenceTranslator: జేకబ్ చేంబర్లేన్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నీదు సన్నిధానమందు ఓ నా యేసు రక్షకా –
నాదు నాత్మ చేరి యందు నెంత తృప్తి పొందును
నా విరోధియైన సాతాన్ ఎంత శ్రేష్ఠమైన బోధ నేను నేర్చుకొందును నీతి మార్గమందు నడువ నెంత ధైర్య మొందుదున్!
లోక ధనాపేక్షయైన నన్ను మోసపుచ్చుదు
ఇహ దుఃఖబాధలే నన్ను భయపరచువు
నన్ను వెంబడించినన్ నీదు సన్నిధానమందు యేసు నన్ను దాచనీ ॥
1.
యేసు శరణంబువలన కలుగు మధురంబును నీవు రుచిచూడ వాంఛ నీకు గలిగి యున్నదా?
యేసు శరణంబు జొచ్చు మిది నీకు లాభము
ఆయన స్వరూపమిట్లు నీకు గూడ గలుగును ॥