FaithWalk
← Back to Library

#435మన బంధువులు

Author: (ఇంగ్లీష్ మూలం: In the secret of His Presence - అనువాదం: జేకబ్ చేంబర్లేన్)Composer/Ragam: నవరోజుTranslator: జేకబ్ చేంబర్లేన్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యెహోవా మా తండ్రి గాడు – యేసుడు మా యన్న గాడు – మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరస నెదరి పెంచె గదా మాతోడ ॥ యెహోవా ॥
1.
మోక్ష నగరు మా పుట్టినిల్లు – ముఖ్య దూతలు మా స్నేహితులు – సాక్షాత్కారమై యున్నప్పుడు లక్ష్యపెట్టమిహ బాధలకు ॥ యెహోవా ॥
2.
అబ్రాహాము దావీదు మొదలైనట్టి వర భక్ తాగ్రేసరులే – శుభ్రముగా మా చుట్టాలైనన్ హర్షమింక మా కేమి కొదువ ॥ యెహోవా ॥
3.
పేతురాది సకలాపొస్తలుల్ పేర్మిగల మా నిజ కూటస్థుల్ – ఖ్యాతి సభలో ॥ యెహోవా ॥