FaithWalk
← Back to Library

#431ఆహా! నాకే మానందము

Author: జె. హెచ్. గిల్మూర్Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: He leadeth me, O blessed thoughtCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఆహా! నాకే మానందము శ్రీ యేసు నా చేయి పట్టి సహాయుడై నా య న్నిటను సజీవుడై నడుపును ॥
1.
నా దారి చూపును యేసు నా చేయి పట్టి నడుపును ఎన్నడు నెడబాయడు యేసే నా దారి చూపును ॥
2.
ఏ దేశమున సుఖంబు లైన సదా విచారమైనను బాధాంధకారమైనను ముదముతోడ నుందును ॥
3.
చింతలే నాకు నీ దయ నెంతయు మావు తోడుగాన్ బంతంబు నీచే పట్టుచు సంతోషముతో నే నుందును ॥
4.
నా చావు వేళ వచ్చినన్ విచారమొందక ధృతిన్ నీ చేయి పట్టి యేసుడా నీ చారు మోక్షమునకు జేరుదును ॥