#373అడుగుడి, మీకు ఇయ్యబడును
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: పంతువరాళిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
మన్నింపబడ దగినవాడా. శ్రేష్ఠముగా. చక్కపరచుము. గొప్ప.
మది విశ్వాసము – గూడిన ప్రార్థన – సదయత వినుటకు – జెవులు యొగ్గున్
హృదయము కనుగొని – యుచిత సమయమున – కుదురుగ భక్తుల – కోర్కెలిచ్చునట || దాసుల ||
1.
ముదమున నిద్దరు – ముగ్గురు నొకచోట – బదిలముగా ధనను – బ్రార్థింపన్
వదలకు దానట – వచ్చి యుందునని – మృదువుగా బలికిన – కృత రక్షకుండట || దాసుల ||