#371When upon life's billows
Author: UnknownCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
జీవితంబు ఘోర కష్ట నష్టంబుల్ ఆవరించి నిన్ను దుఃఖపరిచిన దేవుడిచ్చినట్టి
దీవులెంచము నీ వాశ్చర్య మొందెదవు. వానికై.
1.
|| ఎంచుము లెక్కించుము మీ ఊటలన్
ఎంచిచూడు మేసు దీవెనల్ ఎంచుమించుమించు మీ ఊటలన్ వింత నొందెదవు నీవు వానికై ||
2.
చింతమానసంబు నీకు గలిగినన్ వంతచే భారంబు గల్గ నీయెడన్ సంతసంబుతోడ నెంచు మీ ఊటలన్
వింత నొందెదవు నీవు వానికై
నాశనంబు జెందు నాస్తి జూడగా వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన
భాసురపు భాగ్యముం దలంచుమా ఈ సౌభాగ్యమే గదా సదా యుండు
జీవితాదియందు ధైర్యమొందుము దేవుడుండు నెల్లవారి తోడుగా జీవయాత్ర యందు సాయమియ్యగన్
దేవదూతలు నీకు తోడుగా నుండును.