FaithWalk
Font size:
362

క్రీస్తు యోధులారా

Kreestu Yoadhulaaraa

Onward Christian Soldiers


అనువాదం: జేకబ్ చేంబర్లేన్ · నబీన్ చారింగ్ కూల్డ్

Anuvadamu: Jacob Chamberlain · Nabin Charing Coold

పల్లవి

క్రీస్తు యోధులారా క్రీస్తు రాజ్యమైన యుద్ధమాడుడి నిత్యముండును క్రీస్తు సిలువ మీరు సాతానాధిపత్య పట్టి గెల్వుడి మాగిపోవును మన రాజు క్రీస్తు క్రీస్తు దివ్య సభ దండు నడుపును జయమొందును. చూడు మాకు ముందు ఓ జనంబులారా వచ్చి చేరుడి

చరణం 1

|| క్రీస్తు వీరులారా జయ కీర్తనంబు యుద్ధమాడుడి యెత్తి పాడుడి క్రీస్తు ధ్వజ మెత్తి కీర్తి, స్తుతి, ఘన జయమొందుడి మెన్నడెన్నడుండును ||

చరణం 2

లోక రాజ్య కీర్తి మన క్రీస్తు రాజు వాడిపోవును నిత్య మేలును.