FaithWalk
← Back to Library

#363Stand up, Stand up for Jesus

Author: జార్జ్ డఫీల్డ్Composer/Ragam: అనువాదం: జాన్ హేTranslator: జాన్ హేCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
ఓ యేసు భక్తులారా, మీ రాజు ధ్వజము గ్రహించి సాహసించి పోరాడి గెల్వుడి విశ్వాసులారా, రండి మీ రక్షణార్థమై ప్రయాసపడ్డ యేసు విజయమిచ్చును. మీయం దసహాయం బట్టి మీ యాత్మ నాశము నేనెన్నడుం గోరునట్టి యనాలకుందురు మీ రెల్లరేసు పేరు వచించి యాయనే సర్వాధికారి యంచు సేవింపవలెను. ప్రచండమైన దండు పోరాడ లేచినన్ విరోధి శక్తి కొద్ది మరి తెగించుడి స్వీయశక్తి గాక శ్రీ యేసు నామమున్ స్మరించి వానియందు విశ్వాస ముంచుడి.