FaithWalk
← Back to Library

#355Come to the Saviour

Author: జి.ఎఫ్. రూట్Composer/Ragam: అనువాదం: జాన్ అబెరిల్లీTranslator: జాన్ అబెరిల్లీCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
యేసుని జేరన్ వేగము రా మార్గమున్ జూపి వేదములో దాపున నుండి క్రీస్తు దయతో రమ్మని పిలుచును.
1.
|| సంతసంబు సంతసంబుల్ పాపశుద్ధి మేము పొందగా యేసుని యెద్దనుండ సదా మోక్ష పదమందున ||
2.
బాలురమైన మమ్మును దా నెంతటి ప్రేమతోడ పిలుచున్ యేసుని స్వీకరించుటకై వచ్చుట వేగమే. నా ముద్దు బిడ్డ రమ్మనగా నాతని ప్రేమ కన్పడగా నాయన నేడు నిన్నిలువగా రానని యందువా?