#354Sing them over again to me
Author: ఫిలిప్ బ్లిస్Composer/Ragam: అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్Translator: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
దాపున జేర్చుచు బాడుము జీవపు మాటలన్
మాధుర్యంబగు గానము మరలన్ బాడుము జీవమైన పాటన్
త్రోవను జూపు మాటన్
1.
|| సుందర మానందముగను సొంపుగను బాడుము ||
2.
నిత్య జీవము నిచ్చెడు నిపుణుడైన యేసుడు
సత్య ప్రేమ నొసంగెడు సదయుడైన యేసుడు
మితిలేని ప్రేమ మింటికాహ్వానించున్.
ప్రచురపరుచుడెల్లడన్ ప్రభుని రక్షణన్
దాచగాదగని సత్యమున్ పూర్ణ క్షమాపణన్
రక్షకుని చెంత ఆశతోడ రండు.