FaithWalk
← Back to Library

#343There is a fountain filled with blood

Author: విలియం కౌపర్Composer/Ragam: అనువాదం: హెచ్. హర్మస్Translator: హెచ్. హర్మస్Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగు ఓ పాపి! యందు మునుగువు పాపంబు పోవును
1.
|| యేసుండు నాకు మారుగా ఆ సిలువ జావగా శ్రీ యేసు రక్త మెప్పుడు స్రవించు, నాకుగా ||
2.
ఆ ఊట మునిగి దొంగయు హా! శుద్ధుడాయెను నేనట్టి పాపి నిప్పుడు నేనందు మునుగుదు.
3.
& 5. నీ యొక్క పాప మట్టిదే నిర్మల మౌటకు రక్షించు గొర్రెపిల్లా! నీ రక్తమే చాలును. నా నాధు రక్తమందున నే నమ్మి యుండినన్ నా దేవుని నిండు ప్రేమ నే నిందు జూచెదన్. నా యాయుష్కాల మంతట నా సంతసమిదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన మిదియే.