FaithWalk
← Back to Library

#342Rock of ages, cleft for me

Author: అగస్టస్ మాంటేగు టాప్‌లేడీComposer/Ragam: అనువాదం: హెచ్. హర్మస్Translator: హెచ్. హర్మస్Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
నాకై చీల్చబడితివో నా యనంత నగమా నిన్ను దాగి యుందునన్ చెను మీర బారెడు రక్త జలధారలా శక్తి గ్రోలగా నిమ్ము. నేను నాదు శక్తిచే నిన్ను గొల్ల జాలను కాల మెల్ల నేడ్చినన్ వేల క్రతువుల్ చేసినన్ నేను చేయు పాపము నేనే బాపజాలను. & 4. వట్టి చేరి చాచుచున్ ముట్టి సిలువ జేరెదన్ దిక్కు లేని పాపిని ప్రక్క జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాధ, పాపము. ఈ ధరిత్రియుందున నేడు దాటునప్పుడు నాదరించి నీ కడన్ నాకై చీల్చబడితివో నా యనంత శైలమా నన్ను జేర్చనీయుమా