FaithWalk
Font size:
340

సిలువచెంత నేసువా

Siluvachenta Naesuvaa

Jesus, keep me near the Cross


అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్ · ఫ్రాన్సెస్ జేన్ వాన్ ఆల్‌స్టీన్

Anuvadamu: Alfred Tyagaraju Palmer · Frances Jane van Alstyne

పల్లవి

సిలువ చెంత నేసువా చేర్చి నన్ను నుంచు కల్వరిన్ స్రవించెడు కాల్వలో నన్ను ముంచు.

చరణం 1

|| సిలువకే సిలువకే చెల్లు నా విముక్తి చెల్వి యొప్పెడు నది కన జేర నాకు ముక్తి ||

చరణం 2

కంపితాత్ముడనై కానలేక యుండ

చరణం 3

& 4. సొంపు మీర బ్రోచితి సూర్య తేజస్సుకంటె దేవ గొర్రెపిల్ల యీన దీప్తి నాకు జూపు నీ వద్ద ప్రభావముల్ పావనుండ నేర్పు. నే నిరీక్షణముతో నెపుడు వేచి యుందున్ భూ నితాంత వారధిన్ బూని యీది మనుదున్