#339Sinners Jesus will receive
Author: ఎర్మన్ నూమీస్టర్Composer/Ragam: అనువాదం: అల్లూరి పెద్దవీరాస్వామిTranslator: అల్లూరి పెద్దవీరాస్వామిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను అంతట చాటించుడి
1.
|| హల్లెలూయ హల్లెలూయ
ఎంత పాపి నైనను
యేసు చేర్చుకొనును
అంచు ప్రకటించుడి ||
2.
మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము
3.
& 4. నెంత పాపికైన దా నిచ్చి చేర్చుకొనును. తన దివ్య సిలువచే దీసి పాప శాపమున్
నన్ బవిత్రపరచెను నాకు హాయి నిచ్చెను
ఘోర పాపి నైనను నన్ను జేర్చుకొనును పూర్తి శుద్ధి నిచ్చును స్వర్గమందు జేర్చును